Telangana నల్గొండలో దారుణం: 4 ఏళ్ల చిన్నారిపై MP యువకుల అత్యాచారం | చాక్లెట్ ఆశ చూపి…
Telangana యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన తీరు: నిందితులు ఆ చిన్నారికి చాక్లెట్...
