Telangana Women తెలంగాణ మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం: నవంబర్ 19 నుంచి రూ.1600 ఉచిత చీరలు…
Telangana Women తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి మరో అడుగు ముందుకు వేసింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద, రాష్ట్రంలోని మహిళలకు రూ.1600 విలువైన ఉచిత చీరలను అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది....
