TelanganaOBC | 40 కొత్త కులాలను బీసీ జాబితాలో
TelanganaOBC కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన కొత్తగా 40 కులాలను కేంద్ర బీసీ జాబితాలో చేర్చాలని అధికారికంగా విజ్ఞప్తి చేశారు....
