Nizamabad Constable Murder Case రియాజ్ క్రైమ్ హిస్టరీ – 3 ఏళ్లలో 40+ కేసులు…
Nizamabad Constable Murder Case నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రౌడీషీటర్ షేక్ రియాజ్ (24) ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసుల తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో...
