Jangareddygudem బావ కోసం ఒత్తిడి, వివాహితను 10 రోజులు నిర్బంధించిన అత్తారింటివారు!
బావను సుఖపెట్టాలంటూ వేధింపులు: ఏలూరులో వివాహితను నిర్బంధించిన అత్తింటివారు Jangareddygudem ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెంలో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం రంజిత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న...
