Farmers Block Nagpur-Hyderabad Highway రుణమాఫీ కోసం రణభేరి: నాగ్‌పూర్-హైదరాబాద్ హైవేను దిగ్బంధించిన రైతులు…
Farmers Block Nagpur-Hyderabad Highway మహారాష్ట్రలో రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. రుణభారంతో అల్లాడుతున్న అన్నదాతలకు సంపూర్ణ రుణమాఫీతో పాటు, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు...
