Nizamabad Woman Murder మిట్టాపూర్‌లో దారుణ హత్యకు గురైన మహిళ – గుర్తింపు చెరిపేసేందుకే తల నరికివేత…
Nizamabad Woman Murder నిజామాబాద్‌లో మహిళ దారుణ హత్య: తల నరికేసి, వేళ్లు కట్ చేసి మృతదేహం లభ్యం హైలైట్స్: వివరాలు: నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో అత్యంత భయంకరమైన హత్య...
