GHMC ఆన్‌లైన్ సేవలు: ఇంటి నుంచే Property Tax Mutation, Trade License పొందండి.
వెబ్‌సైట్‌లో ఇకపై ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. నగరవాసులకు శుభవార్త: GHMC సేవలు మరింత సులభం! హైదరాబాద్ నగరవాసులకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్...
