Emraan Hashmi ఓజీ విలన్ సంచలన కామెంట్స్.. సెట్స్‌కు రాని ఆ యాక్టర్స్ ఎవరు?
ఓజీ’ (OG) సినిమాలో పవన్ కళ్యాణ్‌కు విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, తన తాజా చిత్రం ‘హక్’ (Haq) ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటీనటుల సమయపాలన...
