DWCRA Women డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్‌లో 48 గంటల్లో రుణాలు బ్యాంకు ఖాతాలో జమ
DWCRA Women DWCRA Women ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల స్త్రీనిధి రుణ చెల్లింపులలో జరుగుతున్న అవకతవకలను నిరోధించేందుకు ‘కాప్స్ రికవరీ’ అనే కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా...
