Karthika Masam కోడి ధరలు దిగొచ్చాయ్… కార్తీకంలో కొనుక్కో, కోడి కూర కొట్టుకో!…
Karthika Masam హైదరాబాద్: కార్తీక మాసం ప్రారంభం కావడంతో రేపటి నుంచి కోడి ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. ఈ మాసంలో చాలా మంది మాంసాహారాన్ని త్యజించడం వల్ల కోడి మాంసం...
