Shyam kumar | Karimnagar లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు..!
“పోలీస్ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు రోడ్డు పైన నేను ఏది ధరించక పోయిన నేను ఫైన్ కడుతున్నాను.. అసలు రోడ్డు సరిగా లేవు మరి మీరు నాకు ఎంత ఫైన్ కడుతున్నారు ?”
ఒక నినాదం తో రోడ్డు పైన కూర్చున్నాడు. దీనికి సంబందించిన Social Media Video వైరల్ అవుతుంది.
Shyam kumar, ఇంకా ఆశ్చర్యమేమిటంటే, ఇంతటి సమస్యల మధ్యా స్థానిక నాయకులు చిన్న చిన్న పనులు చేసి వాటిని మైక్ పట్టుకుని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ అసలు ప్రజల గుండెల్లో మంట పెడుతున్న సమస్యలపై మాత్రం మౌనం పాటిస్తున్నారు. ఈ దృశ్యం చూసి ఒక ప్రశ్న తట్టుకోకుండా వస్తుంది – ఇలాంటి నాయకత్వం నిజంగా ఉపయోగమా?
Shyam kumar |రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పెరుగుతున్నాయ్!ప్రజల డిమాండ్ ఒక్కటే: వెంటనే చర్యలు తీసుకోవాలి. తాగునీరు కావాలి. రోడ్లు సరిగా ఉండాలి. డ్రైనేజీ సిస్టమ్ బలంగా ఉండాలి. ఇవన్నీ మినహాయిస్తే ఇక్కడ జీవించడం చాలా కష్టం. ఈ సమాజానికి మాటలు కాకుండా నిజంగా పని చేసే నాయకత్వమే అవసరం.
మరి ఇప్పుడు అధికారులు ఏం చేస్తారు? మాటలకే పరిమితం అవుతారా, లేకపోతే చేతల్లో ఫలితం చూపిస్తారా? ఒక మంచి కాలనీగా మార్చే అవకాశం ఉంది, కానీ అది కేవలం తక్షణ చర్యలతోనే సాధ్యం.
Kitex Garments Warangal | వరంగల్‌లో కిటెక్స్ గార్మెంట్స్ ప్రొడక్షన్ ప్రారంభం
