Dhanush D54 |డ్యూడ్ బ్యూటీ మమితా బైజు హీరోయిన్! అర డజను ప్రాజెక్ట్స్‌తో బిజీ..
Dhanush D54 ప్రేమలు”, “డ్యూడ్” వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మమితా బైజు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందనున్న ధనుష్...
