TGSRTC New Program 1 article

TGSRTC వినూత్న కార్యక్రమం: బండ్లగూడ డిపోలో ప్రయాణికులకు స్వాగతం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మెరుగైన, స్నేహపూర్వక సేవలు అందించే దిశగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ఆదేశాల మేరకు, హైదరాబాద్‌లోని బండ్లగూడ బస్...