Cyclone Montha తెలంగాణ, ఏపీ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు: విద్యా సంస్థలకు సెలవు
Cyclone Montha మొంథా తుఫాన్ ప్రభావం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్’ హెచ్చరికలు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్...
