SBI HDFC ICICI.. ఏ బ్యాంక్ అకౌంట్లో మినిమం ఎంత బ్యాలెన్స్ ఉండాలి.. లెక్కలివే..!
బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు – మీకు తెలుసా? SBI HDFC ICICI బ్యాంకు ఖాతా ఉంచుకోవడం అంటే కేవలం డబ్బు డిపాజిట్ చేసి అవసరమైతే విత్‌డ్రా చేయడం మాత్రమే కాదు. కొన్ని నియమాలు...
