8th Pay Commission పెన్షన్ డబుల్! ₹25 వేల నుంచి ₹50 వేలకు పెరిగేదెలా? పూర్తి లెక్క ఇక్కడ!
8th Pay Commission కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) విధివిధానాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ...
