Rithu Chowdary సుమన్ శెట్టి రీతూ చౌదరిని నామినేట్ చేసి డబుల్ గేమ్…
Rithu Chowdary బిగ్ బాస్ హౌస్‌లో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి బిగ్ బాస్ కొత్త మలుపు ఇచ్చాడు. సాధారణంగా డైరెక్ట్ నామినేషన్లకు బదులుగా, హౌస్ మెంబర్లను నాలుగు జట్లుగా విభజించి...
