Dasarah జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు రూ.30 లక్షల నుంచి రూ.1.25 కోట్ల ప్రమాద బీమా
Dasarah దసరా పండుగ సందర్భంగా, రేవంత్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్మికులకు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు ఒక సంచలనాత్మక ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ చొరవ ఉద్యోగులకు ఆర్థిక...
